Tag: #OnlineBettingScam #InvestmentFraud #MoneyLaundering

యాప్‌ల వల, వందల కోట్ల స్కామ్.. ఏపీ, తెలంగాణల్లో 15 చోట్ల ఏకకాలంలో ఈడీ మెరుపు దాడులు?

తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు భారీగా తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. హైదరాబాద్‌, విజయవాడ సహా మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.…