Tag: #PhD

క్రికెట్‌తో పాటు చదువులోనూ సత్తా.. వెంకటేశ్ అయ్యర్ సక్సెస్ స్టోరీ

క్రికెట్‌లో రాణించాలంటే చదువును పక్కన పెట్టాల్సిందేనని చాలామంది భావిస్తుంటారు. కానీ క్రికెట్‌తో పాటు విద్యలోనూ ముందుకు సాగొచ్చని టీమిండియా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ నిరూపిస్తున్నాడు. ఐపీఎల్‌లో తనకంటూ…