Tag: #Police #PoliceAccountability #LawAndOrder

“మంత్రులపై పెట్టిన నిఘా.. క్రిమినల్స్‌పై ఏది?” పోలీసులపై మంత్రి టీజీ భరత్ ఘాటు వ్యాఖ్యలు

టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్యపై మంత్రి టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టే పోలీసు నిఘా వ్యవస్థ ఈ విషయంలో ఏమైందంటూ…