విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యంపై చర్యలు.. యాదాద్రి పవర్ స్టేషన్ చీఫ్ ఇంజినీర్‌పై సస్పెన్షన్ వేటు
తెలంగాణలో వ్యవసాయ విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం ఇప్పటికే హెచ్చరించారు. బాధ్యతల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఉన్నతాధికారులపైనా చర్యలు తప్పవని స్పష్టం…
