Tag: #PropertyInvestment #RealEstateNews #PropertyAlert

ఒకే బిల్డింగ్ 54 మందికి అమ్మి రూ.4.5 కోట్లు వసూలు.. ఆస్తులు కొనేముందు ఈ విషయాలు తెలుసుకోండి..!

హైదరాబాద్‌లో ఒకే రోజు మూడు భారీ ఆస్తి మోసాలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. మాదన్నపేటలో ఒకే భవనాన్ని ఏకంగా 54 మందికి విక్రయించి రూ.4.5 కోట్లు…