పంజాబ్‌లో కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పీసీపీ అధ్యక్ష పదవికి అమరీందర్ సింగ్ రాజా రాజీనామా
వచ్చే ఏడాది మార్చి–ఏప్రిల్‌లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలని భారీ ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్‌కు,…
