రేవంత్రెడ్డి దున్నపోతు ఈనిందంటే.. కిషన్రెడ్డి దూడను కట్టేయమంటాడు.. కేటీఆర్ కీలక కామెంట్స్
బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ పాలనపై ప్రజల్లో అసంతృప్తి…
