Tag: #RevanthReddy #Telangana #Hyderabad

దక్షిణాది రాష్ట్రాలతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సమన్వయం.. సీఎం రేవంత్ ప్రకటన

దక్షిణాది రాష్ట్రాల పోలీసు శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో…