తెలంగాణ విద్యార్థులకు వీసాలు పెంచండి.. అమెరికా రాయబారికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
ఢిల్లీలో అమెరికా రాయబారి సెర్జియో గోర్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ విద్యార్థులకు అమెరికా వీసాలు వేగంగా మంజూరు చేయడం, వీసా అపాయింట్మెంట్లు పెంచడం,…
