Tag: #RevanthReddy #VHanumanthaRao #VH

రేవంత్ రెడ్డి గొప్ప మనసు.. ప్రసంగం ఆపి మరీ వీహెచ్‌కు మైక్ ఇచ్చిన ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ హైటెక్స్‌లో నిర్వహించిన ఓ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ మధ్య ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి ప్రసంగిస్తున్న సమయంలో వీహెచ్‌ మాట్లాడేందుకు…