Tag: #RevenueGeneration #Telangana #RegionalDevelopment

తెలంగాణ డెవలప్‌మెంట్ ఆడిట్: తూర్పు తెలంగాణ.. వనరులు పుష్కలం, ఆదాయ సముపార్జనే లక్ష్యం

తూర్పు తెలంగాణలో సహజ వనరులకు కొరత లేదు. అయితే, ఆ వనరుల ద్వారా సృష్టించబడుతున్న ఆర్థిక విలువలో ఎంత భాగం స్థానికంగానే నిలుస్తోందన్నది కీలకమైన ప్రశ్న. వ్యవసాయ…