Tag: #RoadDevelopment #₹20369Crore #KadapaChittoor

ఏపీలో రూ.20,369 కోట్లతో హైవేల విస్తరణ.. కడప-చిత్తూరు, పలమనేరు-కృష్ణగిరి, ఆకివీడు-దిగమర్రు సహా ప్రాజెక్టులివే

ఏపీ ప్రభుత్వం 2026-27 వార్షిక ప్రణాళికలో రాష్ట్రంలోని పలు కీలక రహదారి ప్రాజెక్టులకు ప్రాధాన్యం కల్పించింది. హైవేల విస్తరణ కోసం మొత్తం రూ.20,369 కోట్లతో ప్రణాళికలు రూపొందించింది.…