Tag: #SilverForIndia

ఆర్చరీలో భారత్‌కు డబుల్ ధమాకా.. అమ్మాయిలకు స్వర్ణం, ధీరజ్ జోడీకి రజతం!

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఆర్చరీలో పలు పతకాలు సాధించిన భారత్.. తాజాగా రికర్వ్ ఆర్చరీలో మరో రెండు పతకాలను ఖాతాలో…