సింగరేణి కార్మికులకు పండగ లాంటి వార్త.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
దసరా, దీపావళి, నవరాత్రి పండుగల సందర్భంగా సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పండగ కానుక ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి రూ.1,10,250 చొప్పున బోనస్ అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర…
