Tag: #Singham #Rockstar #NewYorkTimes

ఇండియాలో ‘ఐఏఎస్ సింగం’.. తుకారాం ముండేను ‘రాక్‌స్టార్’ అంటూ ఆకాశానికెత్తేసిన న్యూయార్క్ టైమ్స్

తుకారాం ముండే.. ఈ పేరు వినగానే మహారాష్ట్రలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార విక్రయ కేంద్రాల నిర్వాహకుల్లో గుబులు మొదలవుతోంది. నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఆహార…