తెలుగు రాష్ట్రాల ట్రైన్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..దసరా రిటర్న్ జర్నీకి ప్రత్యేక రైళ్లు
దసరా పండుగ ముగియడంతో తిరుగు ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 21 నుంచి విశాఖపట్నం–సికింద్రాబాద్…
