‘ఆ కంపెనీతో మాకు సంబంధం లేదు’: శ్రీసిటీ బాయిలర్ పేలుడు వివాదంపై ‘టాబ్లెట్స్ ఇండియా’ స్పష్టత
తిరుపతి జిల్లా శ్రీసిటీలోని టీఐఎల్ హెల్త్‌కేర్ ఫార్మా ప్లాంట్‌లో జరిగిన ఘోర బాయిలర్ పేలుడు ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ఘటనపై ‘టాబ్లెట్స్ (ఇండియా)…
