Tag: #StayAlert #InternetSafety #CyberAwareness #AndhraPrabha

సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా రక్షణ చర్యలు

హైదరాబాద్‌, దేశంలో డిజిటల్‌ లావాదేవీలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్‌ నేరాల ముప్పు కూడా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా KYC అప్‌డేట్‌ పేరుతో మోసగాళ్లు ప్రజలను లక్ష్యంగా…