Tag: #StockMarketCrash #Sensex #Nifty50 #IndianStockMarket #StockMarketNews #MidcapStocks #SmallcapStocks

స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం మిడ్, స్మాల్ క్యాప్స్‌లో వరుసగా అమ్మకాలు..

దేశీయ స్టాక్ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ గరిష్ఠ స్థాయి నుంచి 1,000 పాయింట్లకు…