ODI World Cup 2027: వరల్డ్‌కప్‌లో సూపర్-7 స్టేజ్.. భారత్–పాక్ పోరు ఎన్నిసార్లు?
వన్డే వరల్డ్‌కప్ 2027 కోసం ఐసీసీ కొత్త ఫార్మాట్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. సెమీఫైనల్స్‌కు ముందు ‘సూపర్-7’ దశను ప్రవేశపెట్టడం ద్వారా టోర్నమెంట్‌లో పోటీని మరింత ఆసక్తికరంగా మార్చేలా…
