అమల్లోకి క్యూఆర్-2026 చట్టం.. మూడు కార్పొరేషన్లలో కొత్త ఆస్తిపన్ను
మూడు కార్పొరేషన్లలో ఏకరూప పాలనకు ఉద్దేశించిన క్యూఆర్‌ఈ-2026 చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల…
