Tag: #TDP #YSJagan #Geethakumari

వైఎస్ జగన్ ఇలాకాలో టీడీపీ అభ్యర్థి ఫిక్స్.. ఎవరీ గీతాకుమారి?.. పులివెందులలో ఆమెనే ఎందుకు పోటీ చేయిస్తున్నారంటే!

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక్కడ విజయం సాధించాలనే లక్ష్యంతో టీడీపీ, వైఎస్సార్‌సీపీలు తమ వ్యూహాలకు పదును…