భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్ పదవిలో మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బాధ్యతల్లో ఉన్న అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని పొడిగించేందుకు బీసీసీఐ సుముఖంగా లేనట్లు సమాచారం. అగార్కర్...
టీ20ల్లో భారత్‌కు నిరాశాజనక రికార్డు.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 76 పరుగులకే ఆలౌట్
2024, 2026 వరుసగా టీ20 ప్రపంచకప్‌లను కైవసం చేసుకోవడంతో పాటు మధ్యలో ఆసియా కప్ టీ20 టైటిల్‌ను కూడా సొంతం చేసుకుని...
2027 వన్డే వరల్డ్ కప్‌పై క్రికెట్ అభిమానుల్లో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఈసారి టోర్నమెంట్ పాత ఫార్మాట్‌తో తిరిగి నిర్వహించనున్నట్టు ప్రకటించడంతో చర్చలు మరింత ఊపందుకున్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరగనున్న...
న్యూఢిల్లీలో నిర్వహించిన బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో భారత స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్‌గా ఇచ్చే పాలీ ఉమ్రిగర్ అవార్డును అందుకున్నాడు. 2024–25 సీజన్‌లో అతను...
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ జగజ్జేతగా అవతరించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా వరుసగా రెండు ఎడిషన్లలో ఛాంపియన్‌గా నిలిచిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ పోరులో...