తెలంగాణలో 7,448 కి.మీ. హ్యామ్ రోడ్లు..పల్లెల రూపురేఖలు మార్చనున్న రహదారులు
తెలంగాణలో చేపట్టిన 7,448 కిలోమీటర్ల హ్యామ్ (HAM) రహదారుల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. రోడ్ల నిర్మాణంలో…
