Tag: #Telangana #TelanganaNews #HyderabadDevelopment

హైదరాబాద్‌లో కొత్త ఎలివేటెడ్ కారిడార్.. 6 లైన్లతో 2 స్టీల్ ఫ్లైఓవర్లు, ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌లో పంజాగుట్ట–జూబ్లీహిల్స్‌–మాదాపూర్‌ మార్గంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబీఆర్‌ పార్కు చుట్టూ ప్రతిపాదించిన అండర్‌పాస్‌లు, స్టీల్‌…