తెలంగాణ డెవలప్‌మెంట్ ఆడిట్: దక్షిణ తెలంగాణ అనుకూలతలేంటి? ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మార్చడానికి ఏం చేయాలి..?
దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాలకు ఒకే రకమైన అభివృద్ధి నమూనాను అనుసరించడం సమర్థవంతం కాదు. ప్రతి జిల్లాకు ఉన్న ప్రత్యేక…
