Tag: #TelanganaGovernment #FodderShortage #AnimalHusbandry

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలంగాణ సర్కార్ ముందస్తు చర్యలు, మహిళా సంఘాలకు కీలక బాధ్యతలు

ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో పశుగ్రాసం కొరత తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది. జీరాంజీ పథకం కింద ప్రత్యేక కార్యాచరణను రూపొందించి, పచ్చిమేత సాగును ప్రోత్సహించేందుకు…