Tag: #TelanganaGovernment #Hyderabad #TempleDevelopment

మంచిరేవులలో మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం.. రూ.1,108 కోట్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

మూసీ నది ఒడ్డున ప్రతిపాదించిన ఓంకారేశ్వర స్వామి ఆలయ సముదాయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ఆలయ సముదాయ నిర్మాణం, అభివృద్ధి పనుల కోసం…