అక్టోబర్లో 95 శాతం లోటు వర్షపాతం.. 12 జిల్లాల్లో చినుకు జాడలేదు.. ఆ ఒక్క జిల్లాలోనే కాస్తలో కాస్త మెరుగు..!
నైరుతి రుతుపవనాలు తిరోగమించే అక్టోబర్ నెలలో తెలంగాణలో సాధారణంగా అక్కడక్కడా వర్షాలు కురుస్తుంటాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఈ సమయంలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 2020 అక్టోబర్లో…
