కూతురి సంగీత్‌లో చిన్నపిల్లాడిలా మారిపోయిన బండ్ల గణేష్.. వైరల్ అవుతున్న తండ్రికూతుళ్ల వీడియో!
టాలీవుడ్లో నిర్మాతగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ప్రస్తుతం తన జీవితంలోని అత్యంత ముఖ్యమైన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. తన కుమార్తె జనని బండ్ల…
