ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్.. తొలి వారంలో ఎంత మంది కొన్నారో తెలుసా? లాజిక్ మిస్సయితే ఇంతే మరి..!!
హైదరాబాద్ నగరవాసులు మెట్రోతో పాటు ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణించేలా ఉమ్మడి పాస్‌ను ప్రవేశపెట్టాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే, హైదరాబాద్ మెట్రో సంస్థ మొదటి నుంచి నెలవారీ…
