ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్‌లో మార్పులు.. కొత్త ట్రాఫిక్ డివిజన్లు, పోలీస్ స్టేషన్లు
హైదరాబాద్ ఫ్యూచర్‌సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా కొత్తగా ఆమనగల్, కొత్తూరు, మొయినాబాద్ శాంతిభద్రతల డివిజన్లను ఏర్పాటు చేసింది. అలాగే…
