Tag: #TrafficRelief #HyderabadNews #TelanganaNews

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌ వాహనదారులకు బిగ్ రిలీఫ్.. ట్రిపుల్‌ఐటీ కూడలిలో డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్లు

గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీ జంక్షన్‌లో భారీ ట్రాఫిక్‌ ప్రాజెక్టు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ట్రిపుల్‌ఐటీ జంక్షన్‌ వద్ద రూ.459 కోట్ల వ్యయంతో మూడు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్‌ నిర్మాణ పనులు…