మహిళా అధ్యాపకులపై లింగవివక్ష వ్యాఖ్యలు.. జేఎన్టీయూహెచ్ వీసీపై పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్‌లోని జేఎన్టీయూహెచ్ వైస్‌చాన్స్‌లర్ టీ. కిరణ్‌కుమార్‌రెడ్డిపై విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఏ. సృజన కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కళాశాల సదస్సుకు ఆహ్వానించేందుకు వెళ్లిన తనతో…
