Tag: #WaterBoard #TreatedWastewater #WastewaterManagement

జలమండలి కొత్త ప్రణాళిక.. పరిశ్రమలు, డేటా సెంటర్లకు శుద్ధి చేసిన మురుగునీటి విక్రయం

హైదరాబాద్‌లో శుద్ధి చేసిన మురుగునీటిని పరిశ్రమలు, డేటా సెంటర్లు, నిర్మాణ రంగ అవసరాలకు విక్రయించేందుకు జలమండలి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ నీటిని వినియోగదారులకు అందించేందుకు ప్రత్యేక…