ప్రధాన నగరాల్లో మహిళలదే హవా: విశాఖ, గుంటూరు, కడప పీఠాలు వారికే.. మేయర్ స్థానాల రిజర్వేషన్ల ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందులో ఐదు మేయర్ పదవులను బీసీలకు, రెండు…
