Tag: #YSRCP #KCR #TelanganaPolitics

సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ రాజీనామా డిమాండ్.. బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఇదే..! మరి వైసీపీ సంగతేంటి?

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రతిపక్ష పాత్రలో ఉంది. అయితే జాతీయ స్థాయి అంశాలపై ఈ రెండు పార్టీలు భిన్నమైన వైఖరిని అనుసరిస్తున్నాయి.…