ఐపీఎల్‌లో నేడు పంజాబ్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్.. సర్పంచ్ సాబ్ ఏం మ్యాజిక్ చేస్తాడో

Date:

ఐపీఎల్ 2026 నాలుగో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ – గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. న్యూ చంఢీఘడ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా ఇరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 రన్నరప్‌గా నిలిచి టైటిల్‌కు అడుగు దూరంలో మిగిలిపోయింది. ఈ ఏడాది ఎలాగైనా టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

ఐపీఎల్ 2026 భాగంగా ఈ రోజు పంజాబ్ కింగ్స్ – గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇది నాలుగో మ్యాచ్. మొదటి మూడు మ్యాచ్‌లలో హోం టీమ్సే విజయం సాధించడం విశేషం. తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, మూడో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించాయి. దాంతో ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలుస్తుందా? లేక గుజరాత్ సర్‌ప్రైజ్ ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.

న్యూ చంఢీఘడ్‌లోని ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ – గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. మ్యాచ్ లైవ్‌ను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఐపీఎల్ 2025లో రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఈ ఏడాది ఎలా ఆరంభిస్తుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.

ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ కింగ్స్ – గుజరాత్ టైటాన్స్ మధ్య కేవలం ఆరు మ్యాచ్‌లే జరిగాయి. అందులో పంజాబ్ కింగ్స్ మూడింటిలో గెలవగా, గుజరాత్ టైటాన్స్ మూడు మ్యాచ్‌లలో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ 243 హైయెస్ట్ స్కోర్ చేయగా, గుజరాత్ 232 పరుగులు చేసింది. ఈ రెండు జట్ల మధ్య నమోదైన లోయెస్ట్ స్కోర్ 142. ఓవరాల్ ఇరు జట్ల మధ్య యావరేజ్ మ్యాచ్ స్కోర్ 178 ఉంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...