Category: Breaking News

తెలంగాణలో విదేశీ మద్యం ధరల పెంపు.. 352 బ్రాండ్లపై ప్రభావం

తెలంగాణలో 352 విదేశీ మద్యం బ్రాండ్ల ధరలను పెంచుతూ టీజీబీసీఎల్‌ (TGBC​L) సర్క్యులర్‌ జారీ చేసింది. పెరిగిన ధరలు సుమారు 6 శాతం వరకు ఉన్నట్లు సమాచారం.…

హైటెక్‌ సిటీ సమీపంలో ప్రభుత్వ భూమిపై కన్ను.. రూ.300 కోట్ల విలువైన స్థలంలో రాత్రికి రాత్రే ప్రహరీ..!

హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ సమీపంలోని ఖానామెట్‌లో సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురయ్యే ప్రమాదం ఉందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ భూమి…

‘భోగాపురం’ పనులతో.. పరిసర గ్రామాలకు దారి కష్టాలు.. తక్షణమే మరమ్మతు చేయాలని జీఎంఆర్‌కు కలెక్టర్ ఆదేశం

అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్టు నిర్మాణ పనుల కారణంగా పరిసర గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానాశ్రయం నిర్మాణ సమయంలో స్థానిక గ్రామాలకు వెళ్లే రహదారులు…

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో ఐకానిక్ కేబుల్ బ్రిడ్జిలు.. ఈ రెండు చోట్ల నిర్మాణం, ఎన్‌హెచ్‌ఏఐ నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ORR) ప్రాజెక్టుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై రెండు ఐకానిక్‌ కేబుల్‌…

రోడ్డెక్కనున్న 3000 కొత్త ఆర్టీసీ బస్సులు.. త్వరలోనే 750 ఈ-బస్సులు రాబోతున్నాయ్

ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించే లక్ష్యంతో ఆర్టీసీ కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. వచ్చే ఏడాదిలోగా 3,000 సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం…

ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌కు కేంద్రం ఆమోదం.. కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి

ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌కు కేంద్రం ఆమోదం హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించే దిశగా కీలక ముందడుగు పడింది. ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణ…

ఎల్‌నినో దెబ్బతో హైదరాబాద్‌లో మంచినీటి సరఫరా బంద్ అవుతుందా.. జలమండలి కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా నిలిచిపోనుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై జలమండలి స్పందించింది. ఎల్‌నినో ప్రభావం, కరవు పరిస్థితుల కారణంగా నగరంలోని రిజర్వాయర్లు త్వరలోనే ఎండిపోతాయంటూ…

సింగరేణి కార్మికులకు 34 శాతం దసరా బోనస్‌.. ఒక్కో ఉద్యోగికి రూ.1.54 లక్షలు

సింగరేణి కార్మికులకు దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సంస్థ లాభాల్లో వాటా కింద కార్మికులు, ఉద్యోగులకు 34 శాతం బోనస్ ప్రకటించింది. దీంతో…

ప్రధాన నగరాల్లో మహిళలదే హవా: విశాఖ, గుంటూరు, కడప పీఠాలు వారికే.. మేయర్ స్థానాల రిజర్వేషన్ల ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లోని 17 మున్సిపల్‌ కార్పొరేషన్ల మేయర్‌ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందులో ఐదు మేయర్‌ పదవులను బీసీలకు, రెండు…

ఇల్లు లేని పేదలకు గుడ్‌న్యూస్.. జిల్లాల్లోనూ ఇందిరమ్మ టవర్లు.. రూ.4 లక్షలకే ఫ్లాట్‌!

హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్‌కు మంచి స్పందన లభించడంతో, ఈ పథకాన్ని ఇతర జిల్లాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తొలివిడతలో ఉమ్మడి వరంగల్‌, నిజామాబాద్‌ ప్రాంతాల్లో బహుళ…