Category: Breaking News

బీజేపీ వ్యతిరేక ఓట్లు తొలగించేందుకు CEC జ్ఞానేశ్ కుమార్‌కు టాస్క్‌.. SIRపై సీఎం రేవంత్‌ సంచలన ఆరోపణలు

ఎస్ఐఆర్‌ (ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ) ప్రక్రియపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌పై తీవ్ర…

ఏపీకి రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం.. విజయవాడలో పటిష్ట భద్రత

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు రానున్నారు. ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు విజయవాడలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా తొలిరోజు…

ఆయిల్‌పామ్ రైతులకు కేటుగాళ్ల వల.. తెగులు భయంతో నకిలీ మందుల విక్రయాలు!

ఆయిల్‌పామ్‌ తోటలకు ఫంగస్‌ తెగులు సోకిందంటూ కొందరు విక్రయదారులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తోటలకు వ్యాధి సోకిందని ప్రచారం చేస్తూ, తమ ఉత్పత్తులను…

ఒక్క చేప అచ్చంగా రూ.80 వేలు.. అంతర్వేది మత్స్యకారుల వలలో గోల్డెన్ ఫిష్.. ఇంత ధర వెనుక అసలు కథ ఇదే..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అరుదైన చేప మత్స్యకారులకు భారీ ధరను తెచ్చిపెట్టింది. సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారుల వలకు సుమారు 24 కిలోల…

‘వైద్యం కోసం వెళ్తున్నాను.. అప్పటి వరకు ఆగాల్సిందే’.. కొత్త పార్టీ ప్రకటనపై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన!

విజయసాయిరెడ్డి తన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాతే పార్టీకి సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని తెలిపారు.…

రాష్ట్రకూటుల శిల్పకళా అద్భుతం.. మెదక్‌లో అరుదైన గజలక్ష్మి శిల్పం లభ్యం

మెదక్‌ జిల్లాలో అరుదైన చారిత్రక శిల్పం వెలుగుచూసింది. కుల్చారం మండలం యనగండ్ల గ్రామంలోని హనుమాన్‌ ఆలయం సమీపంలో తొమ్మిదో శతాబ్దానికి చెందిన గజలక్ష్మి శిల్పాన్ని గుర్తించారు. రాష్ట్రకూటుల…

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు.. ఈ రూట్‌లలోనే, ఆగే స్టేషన్‌లు ఇవే!

దసరా పండుగ రద్దీతో పాటు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా…

యుద్ధ విమానం మేడిన్ ఆంధ్రప్రదేశ్.. ఈ నెలలో AMCA పనులుప్రారంభం, 2027కి యుద్ధవిమానం మొదటి నమూనా రెడీ!

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో చేపట్టనున్న ఏఎంసీఏ (AMCA) ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ పనులను ఈ నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వచ్చే ఏడాది…

ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ, అమిత్‌షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోవల్‌

ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్‌ నెలలో జరగనున్న అఖిల భారత పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్స్‌ (డీజీపీలు) సదస్సుకు ప్రధానమంత్రి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తిరుపతి జిల్లా ఏర్పేడులోని ఇండియన్‌…

ఐఏఎస్ అధికారుల బదిలీలు.. ఆమ్రపాలికి కీలక బాధ్యతలు, వెయిటింగ్‌లో ఉన్నవారికి పోస్టింగ్‌లు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టింది. వెయిటింగ్‌లో ఉన్న పలువురు అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.…