Category: Breaking News

హీలియం గ్యాస్ పీల్చుకొని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి.. బెలూన్లు నింపే ఆ గ్యాస్‌ ఎందుకు ప్రమాదకరం..?

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. హర్యానాకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సౌరభ్‌ శేఖర్‌ (36) కొండాపూర్‌లోని ఓ సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌లో మృతిచెందాడు. హీలియం గ్యాస్‌…

కేబీఆర్‌ పార్కు ఎలివేటెడ్‌ కారిడార్‌.. రూ. కోట్లు విలువచేసే ఇంటి స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్కు పరిసరాల్లో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు అధికారులు కీలక ప్రణాళిక రూపొందించారు. సుమారు రూ.1,090 కోట్ల వ్యయంతో 4.3 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్‌ కారిడార్‌ను…

హైదరాబాద్‌లో సరికొత్త PRT రవాణా.. ఈ మార్గాల్లోనే, ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పడుతుందా..?

హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపే దిశగా పర్సనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ (PRT) వ్యవస్థను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా రాయదుర్గం–కూకట్‌పల్లి, హైటెక్‌సిటీ–రాయదుర్గం…

హైదరాబాద్‌లో పెరుగుతున్న ఫ్లూ బాధితులు.. సాధారణ జ్వరమని నిర్లక్ష్యం చేయొద్దు.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త

హైదరాబాద్‌లో ఇన్‌ఫ్లూయెంజా–A వైరస్‌ వ్యాప్తిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, మధుమేహం, ఆస్తమా వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ…

సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ–మెట్రో కామన్‌ పాస్‌.. ఛార్జీలపై మంత్రి పొన్నం కీలక ప్రకటన

హైదరాబాద్‌లో ఆర్టీసీ–మెట్రో కామన్‌ పాస్‌ ధరలపై తెలంగాణ ప్రభుత్వం పునఃసమీక్షకు సిద్ధమైంది. ప్రస్తుతం రోజువారీ పాస్‌ ధర రూ.400, నెలవారీ పాస్‌ ధర రూ.8,500గా ఉండగా, ఈ…

వైసీపీ అభ్యర్థిని గెలిపించినా వచ్చా.. నాకు గిరిజన గ్రామాలంటే ఇష్టం : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పోలవరం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గిరిజన ప్రాంతాలపై తనకున్న అభిమానం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు…

గజ్వేల్‌ తహశీల్దార్‌ సస్పెండ్.. పురుగుమందు తాగలేదా అని రైతును హేళన చేసినందుకు వేటు

గజ్వేల్‌ తహశీల్దార్‌పై జిల్లా కలెక్టర్‌ సస్పెన్షన్‌ వేటు వేశారు. ఓ రైతుతో అనుచితంగా మాట్లాడినట్లు ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో తహశీల్దార్‌పై తీవ్ర విమర్శలు…

సెంచరీ దాటిన ధరలు.. సామాన్యుడు డకౌట్! మంటపుట్టిస్తోన్న కూరగాయలు, నిత్యావసర ధరలు

సూపర్‌ ఎల్‌నినో ప్రభావాలు క్రమంగా కనిపించడం ప్రారంభించడంతో పాటు, అంతర్జాతీయంగా నెలకొంటున్న సంక్షోభాల భారం సామాన్యులపై పెరుగుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రి జైశంకర్‌ పేర్కొన్నట్లుగా అంతర్జాతీయ…

‘వారందరినీ తీసుకొస్తా.. తేదీ, సమయం చెప్పండి..’ రామచంద్ర రావుకి మంత్రి పొన్నం సవాల్

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు సవాల్‌ విసిరారు.…

క్యూఆర్‌ కోడ్‌ అప్‌డేట్‌ పేరుతో మోసం.. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి..!

ఖమ్మం నగరంలో క్యూఆర్‌ కోడ్‌ అప్‌డేట్‌ పేరుతో ఓ కిరాణా దుకాణం యజమానిని గుర్తుతెలియని వ్యక్తి మోసం చేశాడు. బోనకల్లు క్రాస్‌రోడ్డులోని దుకాణానికి వచ్చిన ఆ వ్యక్తి..…