Category: Breaking News

సెంచరీ దాటిన ధరలు.. సామాన్యుడు డకౌట్! మంటపుట్టిస్తోన్న కూరగాయలు, నిత్యావసర ధరలు

సూపర్‌ ఎల్‌నినో ప్రభావాలు క్రమంగా కనిపించడం ప్రారంభించడంతో పాటు, అంతర్జాతీయంగా నెలకొంటున్న సంక్షోభాల భారం సామాన్యులపై పెరుగుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర మంత్రి జైశంకర్‌ పేర్కొన్నట్లుగా అంతర్జాతీయ…

‘వారందరినీ తీసుకొస్తా.. తేదీ, సమయం చెప్పండి..’ రామచంద్ర రావుకి మంత్రి పొన్నం సవాల్

తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు సవాల్‌ విసిరారు.…

క్యూఆర్‌ కోడ్‌ అప్‌డేట్‌ పేరుతో మోసం.. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండండి..!

ఖమ్మం నగరంలో క్యూఆర్‌ కోడ్‌ అప్‌డేట్‌ పేరుతో ఓ కిరాణా దుకాణం యజమానిని గుర్తుతెలియని వ్యక్తి మోసం చేశాడు. బోనకల్లు క్రాస్‌రోడ్డులోని దుకాణానికి వచ్చిన ఆ వ్యక్తి..…

ఆంధ్రాకు తమిళనాడు సీఎం విజయ్.. పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యే ఛాన్స్.. ఇద్దరు స్టార్‌లు కలిసేనా?

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 13న విజయవాడలో జరిగే ‘విజయవాడ ఉత్సవ్‌ 2.0’ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఏపీ…

ఏపీలో జిల్లా పరిషత్‌లకు కొత్త సారథులు.. ఏలూరు, తిరుపతి, ఎన్టీఆర్ సహా పలు జిల్లాల జడ్పీలకు నూతన సీఈవోలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని పలు జిల్లా ప్రజా పరిషత్‌లకు ముఖ్య కార్యనిర్వహణాధికారులను (సీఈవో) నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించడంతో పాటు…

అమావాస్య రోజు వద్దన్నా వెళ్లారు.. చివరికి శవాలై తేలారు.. పాకల తీరంలో విషాదం!

మార్కాపురం జిల్లా కనిగిరి మండలం శ్రీరంగపురానికి చెందిన సుమారు 60 మంది మూడు ఆటోల్లో విహారయాత్రకు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్‌కు వెళ్లారు. వీరంతా…

ఓరినీ దుంపతెగ ఇదేం ఐడియారా బాబూ.. పొట్ట చుట్టూ గంజాయి పెట్టి స్మగ్లింగ్!

వాహనాల్లో గంజాయి తరలిస్తే పోలీసులకు పట్టుబడుతున్నారనే భయంతో ఓ వ్యక్తి కొత్త పంథాను ఎంచుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి ప్యాకెట్లను పొట్ట చుట్టూ కట్టుకుని బస్సులో…

హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌పై స్పీడ్ కంట్రోల్.. 120 నుంచి 100కి తగ్గించే యోచన, రవాణాశాఖ ప్రతిపాదన

హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు గరిష్ఠ వేగ పరిమితిని గంటకు 120 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్లకు తగ్గించాలని పోలీసు, రవాణాశాఖ అధికారులు…

ఖమ్మం: టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం.. రూ.89 కోట్లతో నిర్మాణం

ఖమ్మం జిల్లా ధంసలాపురం రెవెన్యూ పరిధిలోని కొత్తగూడెం, అల్లీపురం గ్రామాల మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించనున్నారు. ఈ…

మెదక్ జిల్లాలో భూసేకరణ నోటిఫికేషన్లు రద్దు.. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

మెదక్‌ జిల్లా తెల్లాపూర్‌లో 92.39 ఎకరాల భూమి సేకరణకు సంబంధించి 2006లో జారీ చేసిన నోటిఫికేషన్‌, 2007లో వెలువరించిన డిక్లరేషన్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. టౌన్‌షిప్‌…