national

అనంత్ అంబానీ గొప్ప మనసు.. నీటిలో బతుకుతోన్న బాలుడికి సాయం.. ముంబయికి ఎయిర్‌లిఫ్ట్

బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌కు చెందిన ఓ బాలుడు వింత అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఒంటిపై నిప్పులు పోసినట్లుగా తీవ్రమైన మంటలు రావడంతో, ఉపశమనం కోసం రాత్రింబవళ్లు చెరువులోని నీటిలోనే గడపాల్సిన దుస్థితి ఏర్పడింది....

షాపు లైసెన్సును పునరుద్ధరించనందుకు.. మహారాష్ట్ర ఫుడ్ అథారిటీకి 5 లక్షల జరిమానా వేసిన బాంబే హైకోర్టు

పుణెలోని ఓ ప్రముఖ స్వీట్ షాపు నిబంధనలు పాటించడం లేదంటూ ఎఫ్‌డీఏ అధికారులు దాని లైసెన్సును రద్దు చేశారు. అయితే, యాజమాన్యం లోపాలను సరిదిద్దుకుని, పునఃపరిశీలన చేపట్టాలని అధికారులను కోరింది. దీంతో అధికారులు...

1000కిపైగా సైబర్ నేరాలకు పాల్పడి… రూ.1071 కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు అరెస్ట్

దేశంలో డిజిటల్ అరెస్ట్‌లు సహా 1000కిపైగా సైబర్ నేరాలకు పాల్పడిన యువకుడ్ని అసోంలో అరెస్ట్ చేశారు. ఈ నేరాల ద్వారా ఏకంగా రూ.1071 కోట్లను కొల్లగొట్టి, వాటిని గుట్టుచప్పుడు కాకుండా దేశం దాటించడానికి...

“రెండో పెళ్లి చేసుకుంటే 20 శాతం.. తల్లిదండ్రులను వదిలేస్తే 10 శాతం జీతం కట్”: అస్సాం సీఎం సంచలన నిర్ణయం

ప్రభుత్వ ఉద్యోగులు తమ కుటుంబ బాధ్యతలను విస్మరిస్తే ఇకపై జీతంలో కోత తప్పదని అస్సాం ప్రభుత్వం స్పష్టం చేసింది. మొదటి భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకునే ఉద్యోగుల జీతంలో...

వచ్చే ఏడాది విజయ్ ప్రభుత్వం కూలిపోతుంది.. గడ్కరీ, అమిత్‌ షాలకు మూడోసారి ఏలినాటి శని: వేణుస్వామి సంచలన జోస్యం

యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు....

Popular

Subscribe

spot_imgspot_img