‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఎందుకు? వెంకీ-త్రివిక్రమ్ సినిమాపై పెరుగుతున్న చర్చ
స్టార్ హీరో వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ అయితే సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’…
