సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ కలెక్షన్ల లెక్కలు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. తాజాగా ఓ సినిమా విషయంలో మేకర్స్ విడుదల చేసిన వసూళ్ల పోస్టర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి ట్రోల్స్‌కు గురవుతోంది....
ఈ వారం సినీ ప్రేక్షకులకు థియేటర్లు, ఓటీటీల్లో అదిరిపోయే వినోదం అందనుంది. ఏప్రిల్ 10న అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటించిన యాక్షన్ డ్రామా ‘డెకాయిట్’ విడుదలవుతుండగా, అదే రోజున ప్రదీప్ రంగనాథన్,...
నేషనల్ క్రష్ రష్మిక మందానా అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనత సాధించారు. జపాన్‌లోని టోక్యోలో మే 23న జరగనున్న 'క్రంచీరోల్ యానిమే అవార్డ్స్ 2026'లో ఆమె ప్రెజెంటర్‌గా వ్యవహరించబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక...
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2: ది రివెంజ్' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. కేవలం హిందీ వెర్షన్ ద్వారానే ఈ చిత్రం ₹900 కోట్ల నికర...
మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన కుటుంబంలోని ప్రతి ఒక్కరూ హనుమంతుడిని ఇష్ట దైవంగా పూజిస్తారు. తాజాగా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని చిరంజీవి తన ట్విట్టర్ (ఎక్స్ ) లో ఒక ఆసక్తికరమైన వీడియోను...