Tag: #Agriculture #FarmersRelief #Banking #APNews

ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఊరట.. కరవు ప్రభావిత మండలాల్లో రుణాలు రీషెడ్యూల్‌, బ్యాంకుల కీలక నిర్ణయం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కరువు ప్రభావిత మండలాల రైతులకు ఊరట లభించింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) కరువు మండలాల్లో రైతుల రుణాలను రీషెడ్యూల్‌ చేయాలని నిర్ణయించింది.…