Tobacco Farmers:పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్..క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
పొగాకు రైతులకు ఊరట కల్పించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పొగాకు ధరలు, రైతుల ఆర్థిక సమస్యలు, నాణ్యత నిర్ధారణ వంటి అంశాలపై మంత్రులు…
