‘చుట్టమల్లే’ మార్ఫింగ్ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.. చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మహిళలను కించపరిచేలా మార్ఫింగ్ వీడియోలు రూపొందించడంపై మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.…
