Tag: #AirPollution #DelhiPollution #WorkFromHome

శీతాకాలం వేళ ఢిల్లీలో ముందస్తు చర్యలు.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, పార్కింగ్ ఫీజులు రెట్టింపు

దేశ రాజధాని ఢిల్లీలో శీతాకాలం ప్రారంభమవుతుందంటేనే ప్రజలు ఆందోళనకు గురవుతారు. చలికాలంలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుని, నగరాన్ని గ్యాస్‌ చాంబర్‌ను తలపించే పరిస్థితులు నెలకొంటాయి.…