Month: September 2026

మదురై మీనాక్షి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. 86 ఏళ్ల పురాత సెంట్రల్ థియేటర్‌లో మంటలు

తమిళనాడులోని మదురై మీనాక్షి సుందరేశ్వర ఆలయ పశ్చిమ గోపురం సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 86 ఏళ్ల పురాతన సెంట్రల్ థియేటర్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.…

ముఖ్య అనుచరుడి వద్ద భారీగా నగదు, బంగారం సీజ్.. దెబ్బకు పదవులకు రాజీనామా చేసిన మాజీ సీఎం

ఉత్తరాఖండ్ మాజీ సీఎం హరీశ్ రావత్ వద్ద పీఏగా పనిచేస్తున్న చందన్ సింగ్ జీనా నివాసాలపై ఈడీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. 2016 నాటి నియామక…

‘గ్లోబల్ సౌత్’ నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగాలి.. నాయకత్వం వహించడానికి భారత్ సిద్ధం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ

బ్రిక్స్ దేశాల కూటమి 20వ శిఖరాగ్ర సదస్సు శనివారం న్యూఢిల్లీలోని భారత మండపంలో ఘనంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదస్సును లాంఛనంగా ప్రారంభించి, వివిధ దేశాల…

చిన్నారులకు బాటిల్ పాలు ఇస్తున్నారా? వైద్యులు హెచ్చరిస్తున్న ఈ 4 తప్పులు అస్సలు చేయకండి!

చిన్నారుల ఎదుగుదల, ఆరోగ్యానికి పాలు ముఖ్యమైన పోషకాహారం. తల్లిపాలు అందుబాటులో లేని సందర్భాల్లో లేదా వైద్యుల సూచన మేరకు కొంతమంది తల్లిదండ్రులు బాటిల్‌ ద్వారా పాలు ఇస్తుంటారు.…

పుతిన్‌ ప్రయాణించే విమానం, కార్ల గురించి తెలుసా.. అబ్బో ఎన్నో ప్రత్యేకతలు, చూడటానికి రెండు కళ్లు చాలవంతే

ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్‌ సదస్సుకు వివిధ దేశాల అధ్యక్షులు హాజరవుతున్నారు. ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కూడా భారత్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భద్రతకు…

ఏకపక్ష యుద్ధాలను ఖండిస్తూ బ్రిక్స్ ఉమ్మడి డిక్లరేషన్.. ఇరాన్, యూఏఈల మధ్య సయోధ్య ప్రయత్నాలు సఫలం

బ్రిక్స్ కూటమి వార్షిక శిఖరాగ్ర సదస్సుకు ఈసారి భారత్ ఆతిథ్యం ఇచ్చింది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత మండపంలో మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ సదస్సుకు…

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

నర్సాపురం, D news: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం…

ఎకరం పొలంతో ఏడాదంతా సంపాదన.. రోజుకు రూ.12,500 ఆదాయం.. యువకుడి తెలివికి హ్యాట్సాఫ్

ప్రస్తుత రోజుల్లో వ్యవసాయం రైతులకు మరింత భారంగా మారుతోంది. పెరుగుతున్న పెట్టుబడులు, వాతావరణ మార్పులు, అనూహ్య పరిస్థితులు రైతుల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భూమినే నమ్ముకుని…

ఏపీ సంజీవని – గేమ్‌చేంజర్: ఫార్మా రంగానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్

క్రిటికల్ కేర్ బ్లాకులు, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.…

మనం మరిచిపోయిన పూర్వకాలపు చల్ది అన్నం.. ఇలా తయారు చేస్తే అమృతంలా మారుతుందట!

భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా మన పూర్వీకులు ఆహారంగా తీసుకున్న పోషక విలువలున్న వంటకాల్లో ‘చల్ది అన్నం’ లేదా ‘సద్ది అన్నం’ కూడా ఒకటి. పూర్వం రైతులు ఉదయాన్నే…